CHINNI MADAM GARU / చిన్ని మేడమ్ గారూ – VBS Full Video song || Good life ministries Ft. Sam Gunti



CHINNI MADAM GARU / చిన్ని మేడమ్ గారూ – VBS Full Video song || Good life ministries Ft. Sam Gunti

CHINNI MADAM GARU / చిన్ని మేడమ్ గారూ - VBS Full Video  song || Good life ministries Ft. Sam Gunti

Telugu song lyrics

చిన్ని మేడమ్ గారూ
చిన్నారి సార్ గారూ
యేసుని నమ్మిన వారు
నిత్య జీవం పొందుతారు..

1. దేవుడే క్రిస్తుగా ఈ లోకానికి వచ్చాడు
ఆయనే తన రక్తాన్ని మనకై కార్చారు
ఈ సత్యం అంగీకరించిన పిల్లలందరూ
దేవుని పిల్లలనే గుర్తింపుని పొందుతారు

2. దేవుడే తన దేహాన్ని ఆహారంగా ఇచ్చాడు
ఆయనే తన రక్తాన్ని నిబంధనగా ఇచ్చాడు
ఈ సత్యమును గ్రహించిన పిల్లలందరూ
దేవుని కోసం ఉన్నతంగ యెదుగుతారు

English song lyrics

Chinni madam garu
Chinnari sir garu
Yesuni nammina varu
nithya jeevam pondutharuu..

1. Devude chreesthuga e lokaniki vacharu
ayane thana rakthaanni manakai karcharu
e sathyam angeekarinchina pillalandaru
devini pillalane gurthimpuni ponditharu

2. Devide thana dehanni aharanga icharu
ayane thana rakthanni nibandanaga icharu
e sathyamunu grahinchina pillalandaru
devuni kosam unnathanga yedugutharu

Comments are closed.