#vbs Vacation Bible School 2022 | Beulah Prayer Fellowship | #vbs_songs



#vbs Vacation Bible School 2022 | Beulah Prayer Fellowship | #vbs_songs

#vbs  Vacation Bible School 2022 | Beulah Prayer Fellowship | #vbs_songs

Beulah Prayer Fellowship #Beulahchurchofficial
#vbs Songs 2022

Song 1
వి వి victory సాతానికీ ఇంకా Tragedy
క్రీస్తులోనే మార్పు చెందు life history { 2 }
నాకు ఇంకా లేదు worry
నా heartbeat u jolly
Sinner అయిన నను యేసు రక్షించేను { 2 }
History నీ మారచి వేసాను la la la ………
Victory నే నాకు ఇచ్చెను { 2 }

Song 2
Vbs vandhaachu jolly jolly e
Churches ellaam thorandhaachu holy holy e

Kuttees ellaam sendhaachu happy happy e
Hallelujah aattam paattam kondaattame

Bayam Inga illa illa (ledu)
Padapadappum Inga illa
Padamatu
Satanu ver Inga illave illa

Sandhosham amma amma (undhi)
Samaadhaan amma amma (2)
Paraloga aanandham aarpaattame
Chingichi chikkaa (2) ching ching (2)

Song 3
ఆ చక్కని తోటలో ఒక్క ప్రాణి ఉండెను { 2 }
బో బో అంటూ తిరిగి చుండెను
ఆదాము తాత వచ్చి పేరు పెట్టెను { 2 }
ఆ పేరు ఎంతో కాదు కానీ
కుక్క అనేను { ఆ చక్కని తోటలో }

ఆ చక్కని తోటలో ఒక్క ప్రాణి ఉండెను { 2 }
మియావ్ మియావ్ అంటూ తిరిగి చుండెను
ఆదాము తాత వచ్చి పేరు పెట్టెను { 2 }
ఆ పేరు ఎంతో కాదు కానీ
పిల్లి అనేను { ఆ చక్కని తోటలో }

ఆ చక్కని తోటలో ఒక్క ప్రాణి ఉండెను { 2 }
కావ్ కావ్ అంటూ తిరిగి చుండెను
ఆదాము తాత వచ్చి పేరు పెట్టెను { 2 }
ఆ పేరు ఎంతో కాదు కానీ
కాకీ అనేను { ఆ చక్కని తోటలో }

Song 4
యేసు చెప్పెను Get up అని నీ పాపము నుండీ { 2 }
పేతురు లేచను పాపము నుండీ ఎంతో సంతోషం తో { 2 }
ఆహా ఆనందం సంతోషం కలిగెనే మన యేసుని నామములో
ఆహ ఆనందం సంతోషం కలిగెనే మన దేవుని రాజ్యములో { 2 }

యేసు చెప్పెను Get Ready అని ఈ లోకము నుండీ { 2 }
రెడీ అయ్యాను వల విడిచెను యేసుని వేబండిచేను { 2 }
ఆహా ఆనందం సంతోషం కలిగెనే మన యేసుని నామములో
ఆహ ఆనందం సంతోషం కలిగెనే మన దేవుని రాజ్యములో { 2 }

యేసు చెప్పెను Get In అని దేవుని రాజ్యములో { 2 }
మాట విన్నాడు లోబడడు ఈ లోకాని తలక్రిందులు చేసాడు { 2 }
ఆహా ఆనందం సంతోషం కలిగెనే మన యేసుని నామములో
ఆహ ఆనందం సంతోషం కలిగెనే మన దేవుని రాజ్యములో { 2 }

Song 5
హయ్యారే…….హయ్యారే ……హయ్యా
హయ్యారే ……హయ్యా
హయ్యారే………హయ్యారే …….ఓహ్
హయ్యారే ……హయ్యా
హయ్యారే ……హయ్యా
హయ్యారే ……హయ్యారే……..

తెడు కొంచెం ……తెడు కొంచెం …….
తెడు కొంచెం తర్వగా వేయు హయ్యలేసా
మనము వెల్లు పయనం చాల దూరం హయ్యలేసా { హయ్యారే }

రాత్ర అంత వల వేసం అన్నయ్యా
ఒక్క చేప కూడా దొరకలేదు చెల్లమ్మా చెల్లమ్మా……. { 2 }
రాజు యేసు చెప్పినది విన్నమ్మయ్యా
ఇక్క వల్ల నిండా చేపలే దొరికినాయా { 2 } { హయ్యారే }

Song 6
ఆమ్మో ఆమ్మో ఆశ్చర్యకరుడే
ఆమ్మో ఆమ్మో అద్బుతకరుడే
నోటి మాటతో చేసేస్తున్నాడే
కను సైగతో ఆపేస్తున్నాడే { ఆమ్మో }

నాలుగు రోజులైంది లాజరు మరణించి
తిరిగిలేపాడు యేసయ్య వచ్చి
అమ్మో ……………ఆశ్చర్యం
అమ్మో …………..అద్భుతం { 2 }

గాలి వాన చేత శిష్యులు బయపడుతుంటే
వాటిని గడ్డించి నెమ్మదినిచాడే
అమ్మో ……………ఆశ్చర్యం
అమ్మో …………..అద్భుతం { 2 }

Comments are closed.