SANTHOSHINCHALI | VBS THEME SONG | REJOICE IN HOPE | DEPARTMENT OF CHRISTIAN EDUCATION



SANTHOSHINCHALI | VBS THEME SONG | REJOICE IN HOPE | DEPARTMENT OF CHRISTIAN EDUCATION

SANTHOSHINCHALI | VBS THEME SONG | REJOICE IN HOPE | DEPARTMENT OF CHRISTIAN EDUCATION

CSI Medak Diocese – VBS Songs 2022
Theme – Rejoice in Hope, Romans 12:12
Lyrics : Rajesh Tatapudi
Music : Jeevan Tatapudi
Mixing : Raymond Kingston
Production: Vijay Kumar Tatapudi
Video credits: Prabodh Dasari

Theme Song: Santhoshinchali (G major)
Singers: Finny Hanok & Sheba

Special thanks:
Rt. Rev. Dr. A. C. Solomon Raj, Bishop in Medak
Diocesan Office Bearers
Rev. K. James Cecil Victor
Mr. Samson Katamalla

Lyrics:
సంతోషించాలి మనం నిరీక్షణలో
బలం పొందాలి మనం నిరీక్షణలో
స్వేచ్ఛ పొందాలి మనం నిరీక్షణలో
యేసులోనే సంతోషించాలి
ఈ సందేశం లోకాన పంచాలి
ఈ సంతోషం మనసంతా నిండాలి
లాలాలలా లలలలాలా

నూతనమవ్వాలి మనం నిరీక్షణలో
భయమే వీడాలి మనం నిరీక్షణలో
స్వస్థత పొందాలి మనం నిరీక్షణలో
యేసుతోనే సాగిపోవాలి
ఈ సందేశం లోకాన పంచాలి
ఈ సంతోషం మనసంతా నిండాలి
లాలాలలా లలలలాలా

@2020 All Rights Reserved I CSI Medak Diocese Department of Christian Education

#VBS #THEMESONG

Comments are closed.