CHALO CHALO | | DAY 5 | CSI | VBS 2022 | REJOICE IN HOPE | DEPARTMENT OF CHRISTIAN EDUCATION



CHALO CHALO | | DAY 5 | CSI | VBS 2022 | REJOICE IN HOPE | DEPARTMENT OF CHRISTIAN EDUCATION

CHALO CHALO | | DAY 5 | CSI | VBS 2022 | REJOICE IN HOPE | DEPARTMENT OF CHRISTIAN EDUCATION

CSI Medak Diocese – VBS Songs 2022
Theme – Rejoice in Hope, Romans 12:12
Lyrics : Rajesh Tatapudi
Music : Jeevan Tatapudi
Mixing : Raymond Kingston
Production: Vijay Kumar Tatapudi
Video credits: Prabodh Dasari and Akhil Kommu

Day 5: Chalo (E minor)
Singers: Suresh, Sheba & Sunaina

Special thanks:
Rt. Rev. Dr. A. C. Solomon Raj, Bishop in Medak
Diocesan Office Bearers
Rev. K. James Cecil Victor
Mr. Samson Katamalla

Lyrics:
ఛలో ఛలో – 3 జల్దీ ఛలో – 2
ఓ అక్కా మా అక్కా – మేరే సాత్ ఆవ్
ఓ అన్నా మా అన్నా – నా తోటి రా
ఓ చెల్లె మా చెల్లె – మేరే సాత్ ఆల్
ఓ చిన్నా మా చిన్నా – నా తోటి రా
యేసయ్య నామాన ఆరాధనలో
యేసయ్య యిచ్చే ఆదరణలో
యేసయ్య అందించే రక్షణలో
యేసయ్యలోని నిరీక్షణలో
హమ్ సబ్ జీత్ జాయేంగే – 2

ఛలో ఛలో – 3 జల్దీ భలో – 2
ఓ అక్కా మా అక్కా – మేరే సాత్ ఆవ్
ఓ అన్నా మా అన్నా – నా తోటి రా
ఓ చెల్లె మా చెల్లె – మేరే సాత్ ఆవ్
ఓ చిన్నా మా చిన్నా – నా తోటి రా
యేసయ్య సన్నిధిలో ప్రార్థించగా
యేసయ్య వాక్యాన్ని ధ్యానించగా
యేసయ్య నామాన్ని కీర్తించగా
యేసయ్య మార్గాన జీవించగా
హమ్ సబ్ జీత్ జాయేంగే – 2
@2020 All Rights Reserved I CSI Medak Diocese Department of Christian Education

Comments are closed.