Tirumala : తిరుమలలో హడలెత్తించిన కొండచిలువ | Python found in Tirumala – TV9



Tirumala : తిరుమలలో హడలెత్తించిన కొండచిలువ | Python found in Tirumala – TV9

Tirumala : తిరుమలలో హడలెత్తించిన కొండచిలువ | Python found in Tirumala - TV9

Tirumala : తిరుమలలో హడలెత్తించిన కొండచిలువ | Python found in Tirumala – TV9

తిరుమలలో ఇటీవల క్రూరమృగాలు భక్తులను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులపై చిరుతలు, ఎలుగుబంట్లు దాడులు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘాతో చిరుతలను బంధించి అటవీప్రాంతానికి తరలిస్తున్నారు. తాజాగా తిరుమలలో కొండచిలువ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వెంటనే టీటీడీ ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
#tirumala #python #tv9d

Comments are closed.