Siemens Company Former MD Suman Bose | Briefed on Skill Development Project || LIVE

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైంది: సీమెన్స్‌ మాజీ ఎండీ
నా జీవితంలో నేను సంపాదించుకున్నది గౌరవాన్ని
2.32 లక్షల మందికి సర్టిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు చేస్తున్నారు
2014లో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది

40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం: సుమన్‌ బోస్‌
2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యాలు పొందారు
ఒక్క కేంద్రం చూడకుండానే ప్రాజెక్టు బోగస్ అంటున్నారు
2021లో స్కిల్ డెవలప్‌మెంట్‌ బాగా జరిగిందన్నారు
ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా లెటర్‌ కూడా అందుకున్నాం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఎలాంటి అవినీతి లేదు
అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది
విజయవంతమైన ప్రాజెక్టును బోగస్ అని ఆరోపించారు
ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా?:
ఎలాంటి మనీలాండరింగ్ జరగలేదు
సీమెన్స్ కంపెనీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ మధ్య ఒప్పందం ఉంది
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.