సీఐడీ ఆరోపణలపై టీడీపీ ప్రకటన విడుదల | Skill Development Case | TDP Questioned Govt | Misuse of Funds

సీమెన్స్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ మదింపు చేయకుండా..నిధుల దుర్వినియోగమని ఎలా అంటారంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై వైకాపా ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రశ్నించింది. నైపుణ్య కేంద్రాలను సందర్శించలేదని సీఐడీ ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థే నివేదికలో తెలిపిందని గుర్తు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థను నెలకొల్పినా,.. ప్రత్యేకశాఖ ఏర్పాటుచేసినా, అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతాయని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయాలు మాత్రమే మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తారన్నా తెలుగుదేశం, కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి.. ఒప్పందాన్ని ఆమోదించిన అజేయ కల్లం పేర్లు F.I.Rలో ఎందుకు లేవని నిలదీసింది. 42 శిక్షణ కేంద్రాలు పెట్టి.. 2.13లక్షల మందికి శిక్షణ ఇస్తే ఇందులో కుంభకోణం ఎక్కడిదంది. క్లస్టర్ కు 550 కోట్లు ఖర్చవుతుందని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ధారించిందంటూ సీఐడీ ఆరోపణలకు తెలుగుదేశం ఒక ప్రకటన విడుదల చేసింది
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.