తితిదే నిధులు తస్కరిస్తున్న జగన్‍ | Jagan Uses TTD Funds Tirupati Municipal Corporation Development



తితిదే నిధులు తస్కరిస్తున్న జగన్‍ | Jagan Uses TTD Funds Tirupati Municipal Corporation Development

తితిదే నిధులు తస్కరిస్తున్న జగన్‍ | Jagan Uses TTD Funds Tirupati Municipal Corporation Development

భక్తుల సౌకర్యాల పేరుతో వందల కోట్ల రూపాయల తితిదే నిధులను తిరుపతి నగరపాలక సంస్థకు ధారపోస్తున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు తిరుపతిలో ఇబ్బంది పడకుండా ఇప్పటికే 600 కోట్ల రూపాయలతో శ్రీనివాస సేతు నిర్మించారు. భక్తుల రాకపోకలకు ఏమాత్రం సంబంధం లేని రహదారులను మరో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేశారు. తిరుపతి వెలుపల నిర్మిస్తున్న రహదారులకు… నిధుల కేటాయింపుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.