విజన్‌ 2047లో అందరికి భాగస్వామ్యం | All Should Come Together | For State Development | Chandrababu



విజన్‌ 2047లో అందరికి భాగస్వామ్యం | All Should Come Together | For State Development | Chandrababu

విజన్‌ 2047లో అందరికి భాగస్వామ్యం | All Should Come Together | For State Development | Chandrababu

డాక్టర్లు, టీచర్లు, లాయర్లు కలిసి పనిచేస్తే సమాజం అన్నిరకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని… తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమలాపురంలో వారితో సమావేశమైన ఆయన… అందరి అభిప్రాయాలు తీసుకున్నారు.

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజన్-2047 డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. మేధావులు, నిపుణుల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించి… విజన్ డాక్యుమెంట్‌ను పొందుపరుస్తామన్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.