Telangana Model Development to Maharashtra | Says KCR | మహారాష్ట్రలో త్వరలో తెలంగాణ మార్క్ అభివృద్ధి



Telangana Model Development to Maharashtra | Says KCR | మహారాష్ట్రలో త్వరలో తెలంగాణ మార్క్ అభివృద్ధి

Telangana Model Development to Maharashtra | Says KCR | మహారాష్ట్రలో త్వరలో తెలంగాణ మార్క్ అభివృద్ధి

దేశంలో రైతులు సమస్యలొస్తే ఏడుస్తారనీ… ఎన్నికలొస్తే నాయకుల ప్రలోభాలకు తలొగ్గి మతం, కులం, పార్టీల వారీగా విడిపోతారని ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులే ప్రభుత్వంగా ఆవిర్భవించాలని.. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని భారాస తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు నాలుగు పార్టీలకు అధికారం కట్టబెట్టినా… సమస్యలను పరిష్కరించలేక పోయాయని భారాస కచ్చితంగా అధికారంలో వచ్చి నెల రోజుల్లోనే మార్పును చూపిస్తుందన్నారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Comments are closed.