Haryana Nuh Violence | Death Count Climbs to 5 | Mobile Internet Suspended, Section 144 Imposed



Haryana Nuh Violence | Death Count Climbs to 5 | Mobile Internet Suspended, Section 144 Imposed

Haryana Nuh Violence | Death Count Climbs to 5 | Mobile Internet Suspended, Section 144 Imposed

హరియాణాలోని నూహ్ జిల్లాలో.. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు… కర్ఫ్యూ విధించారు. పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేశారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు… బుధవారం వరకు నూహ్ , ఫరీదాబాద్ లలో……… మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. నూహ్ ఘర్షణల ప్రభావం పక్కనున్న గురుగ్రామ్ పై పడటంతో.. పలు చోట్ల ఘర్షణలు తలెత్తాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————- .

Comments are closed.