Minister Harish Rao Fires On Revanth Reddy and Kishan Reddy | Development Works Starts In Gajwel



Minister Harish Rao Fires On Revanth Reddy and Kishan Reddy | Development Works Starts In Gajwel

Minister Harish Rao Fires On Revanth Reddy and Kishan Reddy | Development Works Starts In Gajwel

చంద్రబాబునాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందా….? అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించిన హరీశ్ రావు…..భాజపా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల తీరుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి… వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలని అంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను అడ్డుకోవడానికి చివరి వరకు ప్రయత్నించిన కిరణ్ కుమార్ రెడ్డిని కిషన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని హరీశ్ రావు ఆగ్రం వ్యక్తంచేశారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Comments are closed.