Development Works Delay In Hospitals | Across State | నత్తనడకన ఆసుపత్రుల అభివృద్ధి పనులు



Development Works Delay In Hospitals | Across State | నత్తనడకన ఆసుపత్రుల అభివృద్ధి పనులు

Development Works Delay In Hospitals | Across State | నత్తనడకన ఆసుపత్రుల అభివృద్ధి పనులు

రాష్ట్రంలో ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తాం..కార్పొరేట్ కు దీటుగా వైద్యం అందిస్తాం..వైకాపా ప్రభుత్వ ఆర్భాట ప్రకటనలు తప్ప వాటి దశ-దిశ మారడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల అభివృద్ధి పనులు…… నత్తనడకన సాగుతున్నాయి. నిధుల విడుదలలో జాప్యం ఓ కారణమైతే…… రాజకీయ నాయకుల అడ్డంకులు ఆసుపత్రుల అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. నిర్మాణాలు పూర్తికాక వైద్య సిబ్బంది, రోగులు అవస్థలు నిత్యకృత్యమయ్యాయి
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.