Govt Efforts to Develop Manair River Bank | In Style Of Singapore And South Korea



Govt Efforts to Develop Manair River Bank | In Style Of Singapore And South Korea

Govt Efforts to Develop Manair River Bank | In Style Of Singapore And South Korea

మానేరు నదీ తీరాన్ని సింగపూర్, దక్షిణ కొరియా తరహాలో అభివృద్ధి చేయడం కోసం సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సింగపూర్, దక్షిణ కొరియాలో నదీ తీరాల్లో అభివృద్ధిని పరిశీలించేందుకు… ఒక అధికారిక బృందం అక్కడ పర్యటించనుంది. బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారుల బృందం నేడు దక్షిణకొరియా బయలుదేరి వెళ్లనుంది. వారంరోజులు సింగపూర్, దక్షిణ కొరియాల్లో పనులను ఆ బృందం పరిశీలించనుంది. కరీంనగర్ వెలుపల ఉన్న… మానేరు నదీ తీరాన్ని అద్భుత పర్యాటకంగా… మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే తీగల వంతెన నిర్మించారు. ఇతర పనులను చేపట్టనున్నారు

—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Comments are closed.