YCP MLA & ZPTC Members Dissatisfaction With Development Work At Prakasam Constituency



YCP MLA & ZPTC Members Dissatisfaction With Development Work At Prakasam Constituency

YCP MLA & ZPTC Members Dissatisfaction With Development Work  At Prakasam Constituency

ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశంలో….. నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిపై అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు జెడ్పీటీసీ సభ్యురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్వాకం వల్ల పనులు జరగడంలేదని…. కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి మండిపడ్డారు. సబ్ స్టేషన్ల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేశారని.., ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని ఓ వైకాపా నాయకుడు అక్రమాలకు పాల్పడుతున్నారని….ఇంకొల్లు జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మీ ఆరోపించారు. గ్రావెల్ , గ్రానైట్ పరిశ్రమల నుంచి మామూళ్లు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. అవినీతిపై ప్రశ్నించినందుకు… అనుమతులున్న తమ క్వారీలను మూయించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.