Ready For Debate On Development In YCP Rule? | BJP Satya Kumar Challenge To CM Jagan



Ready For Debate On Development In YCP Rule? | BJP Satya Kumar Challenge To CM Jagan

Ready For Debate On Development In YCP Rule? | BJP Satya Kumar Challenge To CM Jagan

రాష్ట్రానికి రాజధానేదే చెప్పలేని దుస్థితిలో ఉన్నందుకు…. సీఎం జగన్ సిగ్గుపడాలని.. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. హైకోర్టు మార్పునకు కనీసం ప్రదిపాదనలే పంపకుండా ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రస్తుతానికి భాజపా.. జనసేనతో పొత్తులో ఉందని.. మిగతా పార్టీలతో పొత్త్తుపై.. ఎన్నికల సమయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతపురంలో కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సత్యకుమార్ పరిశీలించారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.