All Round Development of Rayalaseema | Possible With 'Mission Rayalaseema' | Nara Lokesh | in Kadapa

119 రోజుల పాదయాత్రలో చూసిన, ప్రజల నుంచి విన్న కష్టాలకు పరిష్కార మార్గమే సీమ డిక్లరేషన్‌ అని… నారా లోకేశ్‌ అన్నారు. కడపలో సీమ డిక్లరేషన్‌ ప్రకటించిన ఆయన…. రాయలసీమ సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీమ ప్రజల కన్నీళ్లను తుడిచి దేశంలోనే అగ్రభాగాన నిలబెడతామని భరోసా ఇచ్చారు. రంగాల వారీగా చేపట్టే అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చాక చెప్పింది చేయకుంటే సీమ వాసులు తనను నిలదీయవచ్చని స్పష్టంచేశారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.