Somu Veerraju Open Challenge To YCP | Utilization of Central Funds For State Development



Somu Veerraju Open Challenge To YCP | Utilization of Central Funds For State Development

Somu Veerraju Open Challenge To YCP | Utilization of Central Funds For State Development

కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై…. బహిరంగ చర్చకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ చేశారు. నాలుగేళ్లుగా కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోందని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకుని ఆరోగ్యశ్రీ పేరు ఎందుకు పెట్టారని నిలదీశారు. వైద్య కళాశాలలకు కేంద్రం నిధులిస్తే సొంత నిధులుగా ఎలా ప్రచారం చేసుకుంటారని ప్రశ్నించారు. నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రోడ్లు వేసిందో వివరాలు చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.