TDP Supports BC's Development | Chandrababu in Mahanadu | Serious on CM Jagan



TDP Supports BC's Development | Chandrababu in Mahanadu | Serious on CM Jagan

TDP Supports BC's Development | Chandrababu in Mahanadu | Serious on CM Jagan

బలహీనవర్గాల అభివద్ధికి, సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం స్థాపించాకే రాజకీయంగా బడుగు వర్గాలకు ప్రాధాన్యం దక్కిందన్నారు. అధికార పదవుల్లోనే మెజార్టీ వాటా దక్కిందని గుర్తుచేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మరింత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో బీసీలకు అన్నిరకాలుగా అన్యాయం చేస్తున్నారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గినా పట్టించుకోలేదని విమర్శించారు

—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.