Pakistan Army Maintaining Large Number Of Terrorists In Launchpads | Along LoC | Intel Sources



Pakistan Army Maintaining Large Number Of Terrorists In Launchpads | Along LoC | Intel Sources

Pakistan Army Maintaining Large Number Of Terrorists In Launchpads | Along LoC | Intel Sources

పాకిస్థాన్ లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో నిండిపోయాయని…….. భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న బహుళ లాంచ్ ప్యాడ్ లలో……… అధిక సంఖ్యలో టెర్రరిస్టులు.. భారత భూభాగంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని.. నిఘా వర్గాలకు సమాచారం అందింది. భారత్ లో చొరబడేందుకు భారీగా ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నాయని……. ఏ క్షణంలోనైనా వీరంతా భారత్ లో ప్రవేశించవచ్చని హెచ్చరించాయి.
నీలం వ్యాలీ, లీపా వ్యాలీ, జీలం వ్యాలీల్లోని పాక్ లాంచ్ ప్యాడ్ ల వద్ద పది నుంచి ఇరవై మంది ఉండే ఉగ్రవాదుల గ్రూపులు భారీగా ఉన్నాయని,ఈ గ్రూపులు భారత్ లో చొరబడే సమయం కోసం వేచి చూస్తున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ -20 సమావేశానికి అంతరాయం కలిగించేందుకు… ఈ ఉగ్రమూకలను పాక్ సైన్యం ప్రయోగించే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

Comments are closed.