Development of Amaravati | As Per Govt.Affidavit in Court | Demands Janasena



Development of Amaravati | As Per Govt.Affidavit in Court | Demands Janasena

Development of Amaravati | As Per Govt.Affidavit in Court | Demands Janasena

న్యాయస్థానంలో ప్రభుత్వం అఫిడవిట్ వేసిన ప్రకారం…. అమరావతిని అభివృద్ధి చేయకపోతే రాష్ట్రంలోని పేదలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కూర్చోబెడతామని……జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హెచ్చిరించారు. R5 జోన్‌ను వ్యతిరేకిస్తూ కృష్ణాయపాలెంలో రైతులు చేస్తున్న నిరాహార దీక్షలకు ప్రొఫెషనల్ ఫోరం ప్రతినిధులు, జనసేన పార్టీ నేతలు మద్దతు పలికారు. బుద్ధుడు నడయాడిన అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న అడ్డంకులు ఏంటని ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. బహుజనులకు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకే R-5 జోన్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.