YCP Govt. Neglects SC's Development | Nakka Aanand Babu సీఎం జగన్‌ దళిత ద్రోహి : నక్కా ఆనంద్‌బాబు



YCP Govt. Neglects SC's Development | Nakka Aanand Babu సీఎం జగన్‌ దళిత ద్రోహి : నక్కా ఆనంద్‌బాబు

YCP Govt. Neglects SC's Development | Nakka Aanand Babu సీఎం జగన్‌ దళిత ద్రోహి : నక్కా ఆనంద్‌బాబు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుతో పాటు ఆయన కాన్వాయ్‌పై వైకాపా శ్రేేణులు రాళ్లదాడి చేస్తుంటే….. పోలీసులు చోద్యం చూశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. SC, STల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ … నేడు దళిత ద్రోహిగా మారారని మండిపడ్డారు. తెదేపా హయాంలో SC, STలకు ఉన్న 27 పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. నారా లోకేశ్ మాటల్ని వక్రీరించిన వారిపై పరువునష్టం కేసు వేస్తున్నామన్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.