Apple CEO Tim Cook Visits China | Part of China Development Forum



Apple CEO Tim Cook Visits China | Part of China Development Forum

Apple CEO Tim Cook Visits China | Part of China Development Forum

అమెరికా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ చైనాలో పర్యటించారు. డ్రాగన్‌ను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతోన్న చైనా డెవలప్ మెంట్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు టిమ్ కుక్ చైనా వెళ్లారు. ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు, ప్రముఖ సంస్థల సీఈఓలు దీనికి హాజరవుతున్నారు. చైనాలో వేగంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయని, ఇవి మరింత వేగవంతమవుతాయని విశ్వసిస్తున్నానని టిమ్ కుక్ వ్యాఖ్యానించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఇటీవల చైనా అనుసరించిన కొవిడ్ జీరో వ్యూహం కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాల మధ్య ఆయన చైనాలో పర్యటిస్తున్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.