Lokesh Vs MP Midhun Reddy | Challenges on Chittoor Development



Lokesh Vs MP Midhun Reddy | Challenges on Chittoor Development

Lokesh Vs MP Midhun Reddy | Challenges on Chittoor Development

చిత్తూరు జిల్లాకు ఎవరేం చేశారో చర్చకు రావాలంటూ… తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను.. ఎంపీ మిథున్ రెడ్డి స్వీకరించారు. ఈ నెల 12న తంబళ్లపల్లెలో చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి నిలవాలని లోకేశ్‌కి మిథున్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. లోకేశ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమన్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 40వ రోజున అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నీరుగట్టువారిపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన లోకేశ్ … చిత్తూరు జిల్లాలో అభివృద్ధిపై చర్చకు రావాలన్న ఎంపీ మిథున్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. తంబళ్లపల్లెలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేశ్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపిన మిథున్ రెడ్డి… చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు.
చిత్తూరు జిల్లాలో తనతో పోటీకి దిగేందుకు లోకేశ్‌కు ధైర్యముందా అని ప్రశ్నించారు..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.