Tripura, Nagaland Victory | Mark For Sustainable Development & Progress | PM Modi Tweet



Tripura, Nagaland Victory | Mark For Sustainable Development & Progress | PM Modi Tweet

Tripura, Nagaland Victory | Mark For Sustainable Development & Progress | PM Modi Tweet

త్రిపుర, నాగాలాండ్‌లలో భాజపా విజయం…… ప్రగతికి, సుస్థిరతకు వేసిన ఓటని ప్రధాని మోదీ అన్నారు. త్రిపుర అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని…..పార్టీ కోసం కార్యకర్తలు చేసిన ప్రయత్నాలకు గర్వపడుతున్నామని
ట్వీట్ చేశారు. నాగాలాండ్‌లో NDPP-భాజపా కూటమికి మరోసారి అధికారం ఇచ్చినందుకు ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం నాగాలాండ్ ప్రగతికి కృషి చేస్తూనే ఉంటుందన్నారు. అటు మేఘాలయ ఫలితాలపై ట్వీట్ చేసిన ప్రధాని….అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. మేఘాలయ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటామన్నారు. మేఘాలయలో సీఎం కాన్రాడ్ సంగ్మాకు చెందిన NPP అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజార్టీ మార్క్ దాటకపోవడంతో సంగ్మా మరోసారి భాజపాతో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

Comments are closed.