Ayidu rottelu || Telugu Christian VBS Song ||JK Christopher, Bro.Pilla Venkata Ratnam,Melody & Ron



Ayidu rottelu || Telugu Christian VBS Song ||JK Christopher, Bro.Pilla Venkata Ratnam,Melody & Ron

Ayidu rottelu || Telugu Christian VBS Song ||JK Christopher, Bro.Pilla Venkata Ratnam,Melody & Ron

Ayidu rottelu rendu chepalu || Telugu Christian VBS Song
Lyrics: Bro.Pilla Venkata Ratnam[Antioch Ministries]
Music: JK Christopher
Tune: Antioch Brothers
Vocals: Pravasthi,Melody & Ron
Video Edit: Lillian Christopher
Mix & Master: Sam K Srinivas

అయిదురొట్టెలు రెండు చేపలు తెచ్చాడు చిన్నోడు
ప్రభుయేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు
చిన్న నాటనే ప్రభుమాటల రుచినెరిగిన ఆ మంచోడు

1. ఆకలి బాధను ఎరిగిన శిష్యులు – ప్రభువు నొద్దకు వచ్చారు
ప్రజలను ఇంటికి పంపెయ్యండని – ప్రభువును వేడారు

2. అన్ని ఎరిగిన ఆ ప్రభువు – మీరే పెట్టండన్నారు
ఏమి తోచక శిష్యులు అచ్చట – తెల్లబోయి నిలిచారు

2. అక్కరనెరిగి ఆ చిన్నోడు – ఆహారం ఆంద్రెయకిచ్చాడు
ప్రభువు వాటిని ఆశీర్వదించి – ప్రేమతో పంచండన్నారు

3. పంక్తులుతీర్చి కూర్చోబెట్టి – శిష్యులువాటిని పంచారు
అయిదువేలప్రజల ఆకలి తీరగ – పన్నెండు గంపలకెత్తారు

5. ప్రభుచేతికి ఇచ్చినవాడు – బహుఘనుడై నిలిచాడు
దేవుని ప్రేమను ఎరిగిన వాడు – నేటికీ నిలిచేవున్నాడు

Melody & Ron OFFICIAL,Welcome to our Channel…
#Jkchristopher
#Lillianchristopher
#Melodyronofficial
#Sharonsisters

Comments are closed.