Sunday School Songs || చిన్ని చిన్ని పిచ్చుక – Chinni Chinni Pichuka || VBS || Eshcol , Ongole



Sunday School Songs || చిన్ని చిన్ని పిచ్చుక – Chinni Chinni Pichuka || VBS || Eshcol , Ongole

Sunday School Songs || చిన్ని చిన్ని పిచ్చుక - Chinni Chinni Pichuka || VBS || Eshcol , Ongole

చిన్ని చిన్ని పిచ్చుక – Chinni Chinni Pichuka Song Lyrics:
చిన్ని చిన్ని పిచ్చుక (2) – నీవు సంతోషంగా తిరుగుట ఏల ?
ఇలా అలా ఎగురుచు సంతోషంగా నున్నావే – నిన్ను సృస్టించింది ఎవరు ?
ఆయ్యో ! ఆయ్యో అది తెలియదా – సర్వ సృష్టికర్త మమ్ము చేశాడు
తినుటకు ఆహారమును – విశ్రాంతికి స్థలమును ఆయనే మాకిచ్చియున్నాడు
చిన్ని చిన్ని పిచ్చుక (2) – నీ రెక్కలను నాకిచ్చేదవా ?
నీలనే నేనును సంతోషంగా నుండను – నీ రెక్కలను నాకిచ్చేదవా ?
ఆయ్యో ! ఆయ్యో అలాగనద్ధూ – మన దేవుడు వింటే నొచ్చుకుంటాడూ
మమ్ము కాచే దేవుడు మిమ్ము కాయకుండునా ! మాకంటే మీరే శ్రేస్టులు
అవును చిన్ని పిచ్చుక (2) – ఇది మనుష్యులకు తెలియట లేదు
మిమ్ము కాచె దేవుడు – మమ్ము కాయకుండునా ?
మీకంటే మేమే శ్రేస్టులం
ల ల లా లా లా…. ల ల లా లా లా…. ల ల లా లా లా….

#చిన్నిచిన్నిపిచ్చుక #VBS #sundayschoolsongs #ChinniChinniPichuka