కళ్యాణదుర్గంలో భారీ కొండ చిలువ హల్‌చల్‌ | Huge Python Crosses Highway | Kalyandurg | Watch Video



కళ్యాణదుర్గంలో భారీ కొండ చిలువ హల్‌చల్‌ | Huge Python Crosses Highway | Kalyandurg | Watch Video

కళ్యాణదుర్గంలో భారీ కొండ చిలువ హల్‌చల్‌ | Huge Python Crosses Highway | Kalyandurg | Watch Video

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ భారీ కొండ చిలువ హల్ చల్ చేసింది. అక్కమాంబ గుడి వద్ద రహదారిని దాటుతున్న కొండచిలువను అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించారు. సెల్ ఫోన్లలో దాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. భారీ కొండచిలువ తమ ప్రాంతంలో ప్రత్యక్షమవడంతో…స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–