Why State Govt Neglecting Some Persons Of Retired Officers | In Key Role In Skill Development Issue



Why State Govt Neglecting Some Persons Of Retired Officers | In Key Role In Skill Development Issue

Why State Govt Neglecting Some Persons Of Retired Officers | In Key Role In Skill Development Issue

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల కేసులో…….. రాష్ట్ర ప్రభుత్వం పక్కా స్క్రిప్ట్ ప్రకారం కొందరినే లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టి… అరెస్టు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం, కీలక నిర్ణయాలు తీసుకుని అమలుచేయడంలో…… క్రియాశీలకంగా వ్యవహరించిన……. కొందరు విశ్రాంత ఐఏఎస్ అధికారుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం…… నిర్ణయాలు తీసుకోవడంలో అధికారుల పాత్రే కీలకమనే విషయాన్ని విస్మరించిన సీఐడీ………..చంద్రబాబును అరెస్టుచేయడం వైకాపా ప్రభుత్వ ఎజెండాలో భాగమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-