Development in Governor Adopted Villages | గవర్నర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి | గిరిజన యువతకు చేయూత



Development in Governor Adopted Villages | గవర్నర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి | గిరిజన యువతకు చేయూత

Development in Governor Adopted Villages | గవర్నర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి | గిరిజన యువతకు చేయూత

అటవీ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, చైతన్యం వెల్లివిరుస్తోంది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో…. అనేక కార్యక్రమాలు అమలవుతోన్నాయి. ఆరు చెంచుపేటల్లో విద్యా, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత దిశగా అడుగులు వేయిస్తూ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇస్తరాకుల తయారీలో శిక్షణ పొందిన శిక్షణార్థులకు త్వరలోనే యంత్రాలు సమకూర్చడంతో పాటు మార్కెటింగ్ అనుసంధానం చేస్తామని గవర్నర్ భరోసా ఇచ్చారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-