Opposition Has No Idea on Telangana Development | CM KCR at Medak | అవగాహన లేని ప్రతిపక్షాలు !!



Opposition Has No Idea on Telangana Development | CM KCR at Medak | అవగాహన లేని ప్రతిపక్షాలు !!

Opposition Has No Idea on Telangana Development | CM KCR at Medak | అవగాహన లేని ప్రతిపక్షాలు !!

స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి పథాన నిలిపిన ఘనత భారాసదేనని ముఖ్యమంత్రి KCR స్పష్టం చేశారు. అవగాహన లేని ప్రతిపక్షాల వల్ల రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతి గాడి తప్పే ప్రమాదముందని హెచ్చరించారు. నిరాటంకంగా పథకాలన్నీ సాగాలంటే… గులాబీ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. భాజపా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లంటే..కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ చాలంటూ రైతులను వంచిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఆర్థికంగా మరింత కుదుట పడగానే పింఛన్లు పెంచుతామని…వంరగల్ సభలో ప్రకటిస్తామని చెప్పారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-