Govt Selling Lands on the Name of Development | Slams Etala | అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూముల వేలం



Govt Selling Lands on the Name of Development | Slams Etala | అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూముల వేలం

Govt Selling Lands on the Name of Development | Slams Etala | అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూముల వేలం

అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూములను…వేలంపాట ద్వారా అమ్మేస్తున్నారని…భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్…ఈటల రాజేందర్ ఆరోపించారు. నిర్మల్ లో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్…అనుచరులతో భాజపాలో చేరారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో గుడుంబాను బంద్ చేసి…బెల్టు షాపుల ద్వారా లిక్కర్ ని ప్రోత్సహించిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో K.C.R ఇంటికే పరిమితమవుతారని…ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-