జగన్‌ దళితులకు చేసింది శూన్యం | SC & ST Development Utterly Neglected by CM Jagan in His Ruling



జగన్‌ దళితులకు చేసింది శూన్యం | SC & ST Development Utterly Neglected by CM Jagan in His Ruling

జగన్‌ దళితులకు చేసింది శూన్యం | SC & ST Development Utterly Neglected by CM Jagan in His Ruling

ప్రతి సభలోనూ “నా ఎస్సీ-ఎస్టీ” జపం చేసే ముఖ్యమంత్రి జగన్ …వారి కోసం చేసింది మాత్రం శూన్యం. ఉన్న పథకాలకు పాతరేసిన ఆయన నాలుగేళ్ల పాలనలో ఎస్సీల కోసం ఒక్క కొత్త పథకమైనా అమలు చేశారా? తెలంగాణ మాదిరి… ఒక్కో ఎస్సీ కుటుంబానికి 10 లక్షల చొప్పున దళిత బంధు సాయమేమైనా…. ఇస్తున్నారా? దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఎస్సీల పథకాల్ని రద్దు చేసింది ఎవరు? అందరికీ ఇచ్చే సాయాన్ని వారికీ ఇస్తూ గొప్పలు చెబుతారా? ఇదేనా అణగారిన వర్గాలకు అండగా నిలబడటమంటే? అని.. ఎస్సీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మీరెలా దళిత బంధువు అవుతారు జగన్ అని…….. నిలదీస్తున్నాయి
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–