Sustainable Development | Telangana Focus on Triple Size Economy in 10 Yrs | పదేళ్లలో మరింత ప్రగతి



Sustainable Development | Telangana Focus on Triple Size Economy in 10 Yrs | పదేళ్లలో మరింత ప్రగతి

Sustainable Development | Telangana Focus on Triple Size Economy in 10 Yrs |  పదేళ్లలో మరింత ప్రగతి

రానున్న పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మూడు రెట్లు పెంచడంపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సంక్షేమ కార్యక్రమాలతో కొనుగోలు శక్తి పెరిగి, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్న సర్కార్… గతంలో నిర్లక్ష్యం చేసిన మౌలిక సదుపాయాల్లో అధిక పెట్టుబడుల ద్వారా వృద్ధిని మెరుగుపరిచినట్లు పేర్కొంది. సమ్మిళిత స్థిరమైన అభివృద్ధి జరిగేలా సమతుల విధానాన్ని అవలంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అతి తక్కువ సమయంలో తెలంగాణ సాధించిన విజయాలు అసాధారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదని పేర్కొంది. నిర్ణయాత్మక, దక్షతగల నాయకత్వంతో ఒకప్పుడు కుదేలైన ప్రాంతం ఇప్పుడు మహోన్నత విజయగాథగా రూపాంతరం చెందిందని ప్రభుత్వం వివరించింది

—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-