Telugu States Special Focus on Telugu language Development | NV Ramana



Telugu States Special Focus on Telugu language Development | NV Ramana

Telugu States Special Focus on Telugu language Development | NV Ramana

తెలుగు భాష కోసం అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని…. తెలంగాణ సీఎం కేసీఆర్ ను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V.రమణ కోరారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినవారు చరిత్రలో నిలిచిపోయారని… కేసీఆర్ కూడా అలా ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కార ప్రదానోత్సవంలో జస్టిస్ N.V.రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష వికాసానికి కృషి చేస్తున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ సత్యప్రసాద్ ను…. మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారంతో సత్కరించారు
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–