ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్ #YSRCP #youtubeshorts #jsp



ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్ #YSRCP #youtubeshorts #jsp

ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్ #YSRCP #youtubeshorts #jsp

ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్

ప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ పెళ్లి కాకపోయినా డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ సృష్టించుకున్నాడు. ఇదే సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులు బురుగు, బెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు తయారుచేసుకున్నారు.

పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ చొక్కాకుల నానాజీలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

#youtubeshorts #shortvideo #shorts #viral #viralvideo

fake certificates,fake certificate gang,fake certificate,fake certificate racket,fake certificate maker in hyderabad,fake degree certificate maker in hyderabad,fake degree certificates in andhra pradesh,fake certificates gang,fake certificates in andhrapradesh,hyderabad fake certificate news,fake certificates maker in hyderabad,fake certificates mafia,fake certificates scam,fake certificates gang in hyderabad,govt jobs with fake certificates