BJP Purandeswari Serious On YCP Govt | State Development



BJP Purandeswari Serious On YCP Govt | State Development

BJP Purandeswari Serious On YCP Govt | State Development

రాష్ట్ర ప్రభుత్వానికి దోపిడీపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేదని… భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. కొత్తగా పెట్టుబడుల్ని తీసుకురాకపోగా… వచ్చిన పెట్టుబడిదారుల్ని తరిమేశారని ధ్వజమెత్తారు. అట్టహాసంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ఫలితమేంటో ప్రభుత్వం చెప్పగలదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయని, విశాఖ ఎంపీ కుటుంబసభ్యులను అరాచక శక్తులు నిర్బంధించడమే అందుకు నిదర్శనమని గుర్తుచేశారు
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–