Implementing Telangana's IT Model Development In Tamil Nadu | Minister Palanivel Thiagarajan



Implementing Telangana's IT Model Development In Tamil Nadu | Minister Palanivel Thiagarajan

Implementing Telangana's IT Model Development In Tamil Nadu | Minister Palanivel Thiagarajan

ఐటీ రంగంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను.. తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గచ్చిబౌలిలోని టీ-ఫైబర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఐటీ రంగంలో… ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విధానాలను ఐటీ శాఖ అధికారులు త్యాగరాజన్ కు వివరించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో, తొమ్మిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని త్యాగరాజన్ కొనియాడారు. తాను ఐటీ బాధ్యతలు చేపట్టాక… తమిళనాడులో ఎలాంటి విధానాలు పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే…. హైదరాబాద్ ను సందర్శించినట్లు త్యాగరాజన్ వెల్లడించారు.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-