Bitter Experience to Tadikonda YCP Incharge | Locals Questioned Capital Development | GadapaGadapa



Bitter Experience to Tadikonda YCP Incharge | Locals Questioned Capital Development | GadapaGadapa

Bitter Experience to Tadikonda YCP Incharge | Locals Questioned Capital Development | GadapaGadapa

గుంటూరు జిల్లా తాడికొండ వైకాపా ఇన్ ఛార్జ్ కత్తెర సురేష్ కుమార్‌కు రాజధాని రైతుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా… నెక్కల్లులో పర్యటించిన….సురేష్ కుమార్‌ను రాజధాని ఎప్పుడు నిర్మిస్తారని రైతు ధనసరి బ్రహ్మయ్య ప్రశ్నించారు. ఆ నాడు శాసనసభలో… ప్రతిపక్ష నేత జగన్ అమరావతికి మద్దతు తెలిపినందుకే తమ భూములు ఇచ్చామన్నారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పినందుకే ఆయనను గెలిపించామని…ఇప్పుడు తమను నట్టేట ముంచారని రైతు వాపోయాడు. మూడు రాజధానులంటూ మమ్మల్ని మోసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సురేష్ కు విన్నవించారు…
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–