CM Jagan To Visit Visakha On Today | To Launch Various Development Works | విశాఖలో జగన్‌ పర్యటన



CM Jagan To Visit Visakha On Today | To Launch Various Development Works | విశాఖలో జగన్‌ పర్యటన

CM Jagan To Visit Visakha On Today | To Launch Various Development Works | విశాఖలో జగన్‌ పర్యటన

ముఖ్యమంమత్రి జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి… మూడున్నరకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి P.M.పాలెంలోని YSR స్టేడియంకు వెళ్లి YSR విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత ఆరిలోవ అపోలో ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం బీచ్ రోడ్డులో V.M.R.D.A అభివృద్ది చేసిన ‘సీ-హారియర్’ యుద్ధ విమాన మ్యూజియంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు సీఎం శంకుస్ధాపన చేస్తారు. సాయంత్రం A.U కన్వెన్షన్ హాల్లో జరిగే ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొని…. తాడేపల్లికి తిరుగు పయనమవుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు.
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–