Manyam District | A Year Gone by After Formation | Hardly Any Development Seen Yet || Idi Sangathi

Manyam District | A Year Gone by After Formation | Hardly Any Development Seen Yet || Idi Sangathi

Manyam District | A Year Gone by After Formation | Hardly Any Development Seen Yet || Idi Sangathi

నూతన జిల్లాగా ఏర్పాటైనా పరిష్కారం కాని సమస్యలు. వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన సర్కారు… నిధులు లేక పట్టించుకోని పరిస్థితి. అట్టహాసంగా ఏర్పాటైన నూతన ప్రభుత్వ కార్యాలయాలకు సొంతగూడు కరవైంది. సాగునీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణాల్లోనూ కానరాని పురోగతి…ఇలా సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు లేక నూతన జిల్లా వెలవెలబోతోంది. నిస్తేజంగా మారిన ఐటీడీఏలు, గిరిజనులకు పూర్తిస్థాయిలో అందని సేవలు పడకేసిన పర్యాటకం. ఇది నూతనంగా ఏర్పడిన పార్వతీపురం మన్యంజిల్లా పరిస్థితి. మన్యం జిల్లా ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా…ప్రస్తుత పరిస్థితులపై ప్రత్యేక కథనం
#IdiSangathi
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–