Munneru Project Development | YCP Govt Completely Neglected Project | మున్నేరు ప్రాజెక్టు



Munneru Project Development | YCP Govt Completely Neglected Project | మున్నేరు ప్రాజెక్టు

Munneru Project Development | YCP Govt Completely Neglected Project | మున్నేరు ప్రాజెక్టు

ఆ ప్రాజెక్టుకు బ్రిటిష్ కాలంలో పునాదిరాయి పడింది. Y.S. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు ఎత్తును పెంచి వేలాది ఎకరాలకు సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. కానీ సరైన ప్రణాళిక లేక ఎటూ కాకుండా పోయింది. తర్వాత వచ్చిన పాలకులు కూడా గాలికొదిలేశారు. వైకాపాను గెలిపిస్తే ప్రాజెక్టును అన్ని రకాల హంగులతో పూర్తిచేస్తామని నమ్మబలికిన జగన్ కూడా అన్నదాతలను నట్టేట ముంచారు. నాలుగేళ్లు గడుస్తున్నా దాని ఊసేలేదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ శిలాఫలకాలు వేసి ప్రచారం చేయడం తప్ప ప్రాజెక్టు అభివృద్ధిలో మార్పు లేదు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–