Political Heat in Tiruvuru | YCP & TDP Leaders Challenges on Development



Political Heat in Tiruvuru | YCP & TDP Leaders Challenges on Development

Political Heat in Tiruvuru | YCP & TDP Leaders Challenges on Development

NTR జిల్లా తిరువూరు అభివృద్ధిపై… అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బోసుబొమ్మ సెంటర్ వద్ద బహిరంగ చర్చకు రెండు పార్టీల నేతలు సై అనడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా వైకాపా నేతలు, కార్యకర్తలు.. రోడ్డుపైకి వచ్చి నియోజకవర్గ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన తెలుగుదేశం నేత కొమ్ము బాబూరావు… వైకాపా వ్యతిరేకంగా నినాదాలు చేయగా… పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువూరుకు వెళ్తున్న విస్సన్నపేట తెలుగుదేశం నాయకులను పోలీసులు నిర్బంధించారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న తెలుగుదేశం నేతలు… ఎంపీ కేశినేని నాని మాత్రమే అభివృద్ధి పనులు చేశారన్నారు. వైకాపా హయాంలో అభివృద్ధి తెలుగుదేశం నాయకులకు కనిపించడం లేదా అని వైకాపా నేతలు ప్రశ్నించారు..
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–