Telangana Forest Development Corporation Got Certificate of Forest Steward Council



Telangana Forest Development Corporation Got Certificate of Forest Steward Council

Telangana Forest Development Corporation Got Certificate of Forest Steward Council

అడవులనిర్వహణ, అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థకు ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ ధ్రువీకరణ పత్రం దక్కింది. సేంద్రీయ పద్దతిలో……….యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి వంటి అటవీఉత్పత్తుల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు……………తన లోగోను ఉపయోగించుకునేందుకు జర్మనీకి చెందిన ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్-TSFDCకి అనుమతిచ్చింది. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి సాగుచేస్తున్నట్లు తెలిపిన మంత్రి………. FSC ధ్రువీకరణ లభించడంపై అటవీ అభివృద్ధి సంస్థ గుర్తింపు మరింత పెరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో 10 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఐకియా వంటిఅంతర్జాతీయ బ్లాండ్లు విక్రయించే చోట ఆ ధ్రువీకరణ రావడం ఆనందంగా ఉందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అటవీ ఉత్పత్తుల నుంచి తయారు చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమకలపకు FSC ఆమోదం లభించిందన్నారు. మెగురైన పద్దత్తుల్లో సాగు చేస్తుండటంతో మన అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ పెరగడంతోపాటు 30 శాతం రెవెన్యూ పెరిగిందని ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు
—————————————————————————————————————————
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-