Telangana Villages Achieves Comprehensive Development | Under BRS Rulling | Minister Errabelli



Telangana Villages Achieves Comprehensive Development | Under BRS Rulling | Minister Errabelli

Telangana Villages Achieves Comprehensive Development | Under BRS Rulling | Minister Errabelli

భారాస పాలనలో రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణను ఇబ్బంది పెడుతున్న కేంద్రం కూడా గ్రామాలకు అవార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, RWS పద్దుపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖకు 31 వేల కోట్ల బడ్జెట్ పెట్టామని…. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తం ప్రతిపాదించలేదని తెలిపారు. గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో… ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలని సూచించారు. భాజపా, కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో కొందరు సర్పంచులు గౌరవం తగ్గే పనులు చేస్తున్నారని ఆరోపించారు..
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-